Telugu Wiki Mahotsavam 2013

by Prasad Krishna last modified Apr 08, 2013 04:43 AM
The Telugu Wikipedia Community is organizing the Telegu Wiki Mahotsavam from April 9 to 11, 2013 in Hyderabad. The Access to Knowledge team at the Centre for Internet and Society is supporting and co-organizing the event.

Event details

When

Apr 09, 2013 02:00 AM to
Apr 11, 2013 10:00 AM

Contact Name

Add event to calendar

A public event will be held on April 11 from 5.00 p.m. to 8.00 p.m. at Golden Threshold (Sarojini Naidu's house) in Hyderabad. The main event page, which is in Telugu, is here.

The following activities are scheduled:

  • April 9, 2013: Wikipedia Academy at Centre for Good Governance, Hyderabad (Vishnu Vardhan will be one of the trainers.
  • April 10, 2013: Wikimedia Meeting with Media Heads. (In one of the sessions Vishnu Vardhan will talk about CIS-A2K work).
  • April 11, 2013: Telugu Wikipedia General body meeting (Vishnu Vardhan has been asked by Telugu SIG to speak about A2K's plans for the growth of Telugu Wikipedia during 2013-14), Telugu Wikipedia Academy (Vishnu Vardhan will be one of the Trainers), and Wiki Chaitanya Vedika ((A public event), Vishnu has been asked by the Telugu Wiki Community to talk about 'Access to Knowledge' in the digital era).

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013

మన తెలుగు వికీపీడియా గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసా? ఎంతమందికి తెలుసు....?

తెలుగు వికీపీడియా

ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!

ఈ ఉగాది 'తెలుగు వికీ ఉగాది'
తెలుగు వికీపీడియా అభివృద్ధికి మనం అందరం కృషి చేస్తూనే ఉన్నాం. రేపటి తరానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్న సదుద్దేశ్యంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న మనం అందరం ఒకసారి కలిస్తే ఎంత బాగుంటుందో కదా...! అదీ, తెలుగు ఉగాదినాడు కలిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అందుకే - ఈ ఉగాదిని 'తెలుగు వికీ ఉగాది'గా జరుపుకుందాం.

ఇది సర్వసభ్యసమావేశం, శిక్షణ కార్యక్రమము మరింకా..
వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది. దీనిలో భాగంగా వికీఅకాడమీ ద్వారా శిక్షణ చైతన్యవేదిక ద్వారా మరింతమందికి తెవికీ పరిచయం చేయటం జరుగుతుంది

33 సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం ఉన్న మల్లాది కామేశ్వరరావు గారు ప్రతిపాదించగా ఇతర సభ్యులు మద్దతునివ్వగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్నది.

ఈ సమావేశం ఉగాది రోజున మన రాజధాని నగరంలో జరపాలని భావిస్తున్నాం . ఈ సమావేశం తెలుగు వికీపీడియాకు ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుందని పలువురు సభ్యులు భావిస్తున్నారు. తెవికీ సభ్యులలో సరి కొత్త ఉత్సాహం కలిగించి ఒక అభివృద్ధికి దోహదం ఔతుంది. సమావేశంలో పాల్గొనడానికి సభ్యులు తమ అంగీకారం క్రింది విభాగాలలో తెలియచేయాలని కోరడమైనది.

విజయ నామ ఉగాది 'తెలుగు వికీపీడియా మహోత్సవం' ఆహ్వాన కమిటీ

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013
థియేటర్ ఔట్రీచ్ యూనిట్ లోగో

సిద్ధతా కార్యక్రమ వివరాలు

వికీపీడియా ముందస్తు సమావేశాలు – 2013 కార్యక్రమ రూపం:

  • మార్చి 17 : మొదటగా హైదరాబాద్ వికీపీడియా సంపాదకుల కార్యవర్గ సమావేశం
  • మార్చి 24 : హైదరాబాద్ వికీపీడియా నిర్వాహకుల సమావేశం
  • మార్చి 31 : కార్యనిర్వహణ పురోగతి గురించి పరిశీలించడం.
  • ఏప్రిల్ 7 : కార్యనిర్వహణ పురోగతి మరియు బాధ్యతల సమీక్ష

మహోత్సవం కార్యక్రమ ప్రణాళిక

వికీపీడియా తెలుగు మహోత్సవం, మహోత్సవ ముందస్తు వికీఅకాడెమీ

తేదీ ఏప్రిల్ 9
సమయం : మ. 2 గం॥ నుండి సాయంత్రం 5:30 గం॥ వరకు
వేదిక : సీజీజీ శిక్షణా నిలయం, జూబిలీ హిల్స్

వికీపీడియా - ప్రసార మాధ్యమాల(మీడియా) సదస్సు

తేది:ఏప్రిల్ 10
సమయం : 10 am to 1:00 pm
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు

గోల్డెన్ త్రెషోల్డ్, మహోత్సవానికి వేదిక
వికీ పరిచయం

కార్యక్రమ అంశాలు

ఉ. 10.00 - 10.30 --- మీడియా ప్రముఖులతో పరిచయాలు
ఉ. 10.30 - 11.30 --- వికీపీడియా పరిచయం

కార్యక్రమ నిర్వాహకులు : అభిజిత్, పెద్ది రామారావు

  • మల్లాది కామేశ్వర రావు : ముందుమాట ( సమావేశానికి ఆహ్వానం)
  • విష్ణువర్ధన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ cis A2K: అంతర్జాలంలో సమాచార విప్లవం - వికీపీడియా పాత్ర
  • అర్జునరావు,వికీమీడియా ఇండియా చాప్టర్ మాజీ అద్యక్షులు : భారతదేశంలో వికీపీడియా అభివృద్ధి
  • చంద్రకాంతరావు, వికీపీడియా నిర్వాహకులు : తెలుగు వికీపీడియా ప్రస్థానం .........(నిర్ధారణ కావలసి ఉంది)
  • సుజాత,వికీపీడియా నిర్వాహకులు : వికీపీడియా - మహిళల పాత్ర
  • రహ్మానుద్దీన్, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగుశాఖ అద్యక్షులు : వికీపీడియా - ఉన్నత సాంకేతికత
  • రామకృష్ణ రామస్వామి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ : వికీపీడియా ఆవశ్యకత .......... (నిర్ధారణ కావలసి ఉంది)
  • -----వీడియో ప్రదర్శన
  • -----వెన్న నాగార్జున సందేశం ..............(నిర్ధారణ కావలసి ఉంది)
ఉ. 11.30 - 11.45 టీ విరామం
వికీ -మీడియా చర్చాగోష్ఠి
ఉ. 11.30 - 1.00

చర్చాంశం : జ్ఞానసమాజఅభివృద్ధిలో మీడియా, వికీపీడియా పరస్పర సహకారం

సమన్వయకర్త : బండారు శ్రీనివాసరావు, పాత్రికేయులు, విమర్శకులు
సహకారం : పెద్ది రామారావు
వికీపీడియా నుంచి చర్చలో పాల్గొనేవారు

  • విష్ణువర్ధన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ cis A2K
  • అర్జునరావు,వికీమీడియా ఇండియా చాప్టర్ మాజీ అద్యక్షులు
  • చంద్రకాంతరావు, వికీపీడియా నిర్వాహకులు (నిర్ధారణ కావలసి ఉంది)
  • సుజాత, వికీపీడియా నిర్వాహకులు
  • రహ్మానుద్దీన్, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగుశాఖ అద్యక్షులు

మీడియా నుంచి చర్చలో పాల్గొనేవారు : మీడియా ప్రముఖులు
......(నిర్ధారించాలి)

వందన సమర్పణ : డా. రాజశేఖర్, వికీపీడియా నిర్వాహకులు
మీడియా సమావేశ విషయ సేకరణ, సమాచార నమోదు - గుళ్ళపల్లి నాగేశ్వరరావు

మ. 1.00 - 2:00 --- భోజనం

 

వికీపీడియన్ల క్షేత్ర దర్శనం

తేది:ఏప్రిల్ 10

మ. 3-00 -సా 6:00: ఒక ప్రింటు మీడియా (విశాలాంధ్ర దినపత్రిక) మరియు ఎలక్ట్రానిక్ మీడియా (హెచ్.ఎం.టీ.వి.) కార్యాలయం సందర్శన

వికీపీడియన్ల ఇష్టా గోష్టి

తేది:ఏప్రిల్ 10
సమయం : రాత్రి : 7-00 గంటల నుంచి 8-30
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు

కార్యక్రమ అంశాలు

తెలుగు వికీపీడియా చేపట్టే కొత్త ప్రాజెక్టులపై వికీ అధికారుల, నిర్వాహకుల చర్చ - ఇష్టా గోష్టి

కార్యక్రమ సమన్వయ కర్తలుగా చంద్రకాంతరావు, సుజాత గార్లు వ్యవహరించాలని సమావేశం ప్రతిపాదిస్తున్నది. ( నిర్ధారించవలసిందిగా విన్నపం.)

వికీపీడియన్ల సర్వ సభ్య సమావేశం

తేది:ఏప్రిల్ 11
సమయం : ఉదయం : 9-00 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 వరకు
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు
సభనిర్వహణ:చావా కిరణ్, వీవెన్ ( నిర్ధారించవలసివుంది)

కార్యక్రమ అంశాలు

ఉ. 9.00 - 10.00 --- తెవికీ సభ్యుల పరిచయాలు, అల్పాహారం
ఉ. 10.00 - 10.15 --- సౌమ్యన్, వికీమీడియా భారతదేశం చాప్టర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్  : వికీమీడియా భారతదేశం కార్యకలాపాలు
ఉ. 10.15-10.30 --సిఐఎస్ ఎ2కె కార్యకలాపాలు. విష్ణు, ఎ2కె ప్రోగ్రామ్ డైరెక్టరు
ఉ. 10.30-11.00 --మహోత్సవ సందేశాలు
ఉ. 11.00-11.15 -- భారత ప్రగతి ద్వారం నిర్వహణ అనుభవాలు. కథిరేశన్, నార్నె శ్రీనివాసరావు, India Development Gateway
ఉ. 11.15-11.30 --టీ విరామం
ఉ 11.30-11.45 -- ఆర్కీవ్.ఆర్గ్ వికీపీడియా సహకారం... ఆనంద్ చిట్టిపోతు, ఆర్కీవ్.అర్గ్ ఉద్యోగి (స్కైప్ ద్వారా)
ఉ 11.45-12.15 వికీపీడియా అభివృద్ధికి ఎ2కె ప్రణాళిక
ఉ 12.15-12.30 స్పందనలు,ప్రాధాన్యతల నిర్ణయం, సభ్యులు
ఉ 12.30 -13.00 మహోత్సవం సిఫారసులు
మ. 1.00 - 2.00 --- భోజనం

ప్రాథమిక వికీ అకాడమీ|ఉన్నత వికీ అకాడమీ

కార్యక్రమ అంశాలు

మ. 2.00 - 3.00 --- ఉన్నత వికీసంపాదకత్వ విషయాలు.

హాట్కేట్, ట్వింకిల్ ఉపకరణాలు, 10ని..... అర్జున
పై వికీపీడియాబాటు తో పని, 20ని ... రహ్మనుద్దీన్
<<అనువైనవి చేర్చండి>>

మ. 3.00-4:00 --సమిష్ఠికృషి

హాట్కేట్ తో వర్గీకరణ,... 20ని, సమన్వయకర్త ....
ఇంగ్లీషు అంతరవికీలింకులు చేర్చుట..20ని సమన్వయకర్త ...
<<అనువైనవి చేర్చండి>>
అనుభవాలు పంచుకొనుట.. 5 ని

ప్రాథమిక వికీపీడియా:తెవికీ అకాడమీ

సమావేశ అధ్యక్షుడు:<చొరవ తీసుకొనే సభ్యుని పేరు చేర్చండి>
సమావేశ ఉపాధ్యక్షుడు: <చొరవ తీసుకొనే సభ్యుని పేరు చేర్చండి>

ఉన్నత వికీ అకాడమీ

సమావేశ అధ్యక్షుడు:<చొరవ తీసుకొనే సభ్యుని పేరు చేర్చండి>
సమావేశ ఉపాధ్యక్షుడు: <చొరవ తీసుకొనే సభ్యుని పేరు చేర్చండి>

తేది:ఏప్రిల్ 11
సమయం : మధ్యాహ్నం : 1-30 గంటల నుంచి సాయంత్రం 04:00 వరకు
ప్రదేశం : ....గది,గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు ప్రదేశం:....గది, గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు
కార్యక్రమ అంశాలు
మ 1:30 -2:00 నమోదు
మ. 2.00 - 4.00
పాఠం: 1గం॥
వికీపీడియా చరిత్ర మరియు సింహావలోకనం.10ని.. < వక్త పేరు>
కంప్యూటర్ లో తెలుగు కీబోర్డులు ..15ని..< వక్త పేరు>
వికీపీడియా విధానాలు-మార్గదర్శకాలు...30ని.. <వక్తపేరు>
వికీపీడియా ప్రయోగశాల: 1గం॥
వికీపీడియా లో వెతుకుట
వికీపీడియా దిద్దుబాటు
వికీపీడియా ప్రయోగశాల (ఇసుకపెట్టె) ను ఉపయోగించడం
కరపత్రాలు(నెట్ లో)
Welcome to Wikipedia (వికీపీడియాకు స్వాగతం), Wikipedia Article quality (వికీపీడియా వ్యాస-నాణ్యత)

వికీ చైతన్య వేదిక

తేది:ఏప్రిల్ 11
సమయం : సాయంత్రం: 04-30 గంటల నుంచి రాత్రి 08:00 వరకు
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు
పాల్గొనే వారు:వికీపై ఆసక్తి గలవారందరు

కార్యక్రమ అంశాలు

సా. 04:30-05:00 పాల్గొనేవారి నమోదు
సా. 5.00 - 8.00 --కార్యక్రమం

మల్లాది కామేశ్వర రావు : స్వాగతం: సమావేశం నేపథ్యం
ముఖ్య అతిధి

  • మంగళగిరి ఆదిత్య ప్రసాద్, ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ : అంతరించి పోతున్న తెలుగు అక్షరం

జ్యోతి ప్రజ్వలన ................. అతిధులు

  • అమరనాథ్ రెడ్డి, CEO, IEG- Govt of AP : (నిర్ధారణ కావలసి ఉంది)
  • పెద్ది రామారావు, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ధియేటర్ ఔట్రిచ్ యూనిట్ : వికీపీడియా - నాటకకళ
  • బండారు శ్రీనివాసరావు, పాత్రికేయులు, విమర్శకులు : అక్షరాన్ని కాపాడుకుందాం

వక్తలు

  • సౌమ్యన్, కార్యనిర్వాహక మేనేజర్ వికీమీడియా భారతదేశం, వికీమీడియా భారతదేశం అవలోకనం, (నిర్థారించాలి)
  • రహ్మానుద్దీన్, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగు విశేష అభిరుచి జట్టు అధ్యక్షులు : తెలుగు వికీపీడియా పరిచయం.
  • చంద్రకాంతరావు, వికీపీడియా నిర్వాహకులు : దిద్దుబాట్లు, సూచనలు - (నిర్ధారణ కావలసి ఉంది)
  • సుజాత, వికీపీడియా నిర్వాహకులు : వికీపీడియా - దిద్దుబాట్లు ఎలా చేయాలి
  • వీవెన్, వికీపీడియా నిర్వాహకులు : అంతర్జాలంలో తెలుగు
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్, వికీపీడియా నిర్వాహకులు : విక్షనరీ
  • పాలగిరి రామకృష్ణా రెడ్డి, వికీపీడియా సభ్యులు : వికీపీడియాలో సైన్స్ ప్రాముఖ్యత
  • విశ్వనాధ్ బి.కె, వికీపీడియా నిర్వాహకులు : భారతీయ సంస్కృతి , పుణ్యక్షేత్రాలు
  • డా. రాజశేఖర్, వికీపీడియా నిర్వాహకులు : వికీపీడియా - నిన్న, నేడు, రేపు ... వైద్యం
  • విష్ణువర్ధన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ cis A2K : విజ్ఞాన విషయాలను పంచుకుందాం.
  • అనంతరం ఆహ్వానితులకు మరియు వికీపీడియన్లకు ప్రశంసా పత్రాల, మెమెంటోల ప్రదానం
  • జాతీయ గీతంతో వందన సమర్పణ

దారిఖర్చులు మరియు విడిది

హైదరాబాదుకు బయటనుండి వచ్చు వికీపీడియన్లకు ప్రయాణ మరియు వసతి సౌకర్యం:

హైదరాబాదుకు బయటనుండి సమావేశానికి హాజరుకావాలనుకొంటున్న వికీపీడియా సభ్యులకు ప్రయాణ మరియు వసతి సౌకర్యము (ఇద్దరు లేక ఎక్కువ మంది రూము పంచుకొనే ప్రాతిపదికన) కల్పించటానికి (రైలు ఎసి టు టైర్ చార్జీలకు లోబడి అయిన ఖర్చులకు) Access to Knowledge-CIS, బెంగుళూరు వారు పరిమిత నిధులు కేటాయించారు. డిసెంబరు 31, 2012 నాటికి తెలుగు వికీప్రాజెక్టులు అన్నిటిలో కలిపి కనీసం 50 (ఏభై) మార్పులు చేసినవారు దీనికి అర్హులు. ఈ సౌకర్యం "మొదలు వచ్చినవారికి ముందు" ప్రాతిపదికన ఇవ్వబడుతుంది. ఆసక్తిగల సభ్యులు త్వరగా ఈ పేజీలోని ' తప్పక హాజరవుతున్న సభ్యుల ' విభాగంలో మీ పేరు(వికీ సంతకం ద్వారా) మరియు ఊరు నమోదు చేసుకొనమని కోరడమైనది. వికీ "సభ్యులు టికెట్టు మూలప్రతి (original) ఇస్తూ ఖర్చుధృవపత్రం (voucher) పై సంతకం చేయవలసి వుంటుంది. ఇది CIS-A2K ఆడిటర్ వారి నిభంధన కావున సభ్యులు మన్నించాలని అభ్యర్దన.

సమావేశం నిర్వాహకులు

  1. Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)
  2. Bhaskaranaidu (చర్చ) 10:42, 14 మార్చి 2013 (UTC)]]
  3. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 10:58, 14 మార్చి 2013 (UTC) (కొంతవరకు చేయగలను/కొన్ని పనులకు వాడుకొనగలరు)
  4. Rajasekhar1961 (చర్చ) 05:21, 15 మార్చి 2013 (UTC)
  5. రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)
  6. <<పైన మీసంతకం చేర్చండి>>

సహాయం

  • వికీమీడియా భారతదేశం
  • సి.ఐఎస్. ఎ2కె
  • థియేటర్ ఔట్రీచ్ యూనిట్

సమావేశంలో పాల్గొనే సభ్యులు

సమావేశంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు ఈ జాబితాలో మీ పేరును(వికీసంతకంద్వారా), (ఊరునుహైద్రాబాదు బయటనుండి వస్తున్నట్లయితే) చేర్చండి.

తప్పక పాల్గొనేవారు
  1. t.sujatha (చర్చ) 05:06, 13 మార్చి 2013 (UTC), చెన్నై
  2. Rajasekhar1961 (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)
  3. జె.వి.ఆర్.కె.ప్రసాద్, విజయవాడ. (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)(అననుకూల స్థితి, పరిస్థితులలో తప్ప, హాజరులో మార్పు ఉండదు.)
  4. Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)
  5. Bhaskaranaidu (చర్చ) 10:39, 14 మార్చి 2013 (UTC)
  6. విశ్వనాధ్ (చర్చ) 07:35, 14 మార్చి 2013 (UTC)
  7. kbssarma
  8. విష్ణు (చర్చ)04:15, 15 మార్చి 2013 (UTC)
  9. రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)
  10. సుమంత్
  11. Pranayraj1985 (చర్చ)
  12. పవి (చర్చ) 04:49, 25 మార్చి 2013 (UTC)
  13. అర్జున (చర్చ) 23:19, 27 మార్చి 2013 (UTC), బెంగుళూరు
  14. rajachandra(చర్చ) 10:19, 30 మార్చి 2013 (UTC), చెన్నై
  15. బండి. శ్రీనివాస్
  16. పాలగిరి (చర్చ) 04:04, 1 ఏప్రిల్ 2013 (UTC)
  17. విజయ్
  18. cbrao (చర్చ) 06:55, 2 ఏప్రిల్ 2013 (UTC)]]
  19. Maheshbandaru (చర్చ) 10:52, 2 ఏప్రిల్ 2013 (UTC)
  20. YVSREDDY (చర్చ) 16:02, 5 ఏప్రిల్ 2013 (UTC)
  21. Malkum (చర్చ) 20:06, 5 ఏప్రిల్ 2013 (UTC)
  22. S.K.Pasalapudi,Rajahmundry,(తప్పక హాజరు)
  23. ప్రసాదు (చర్చ) 15:13, 6 ఏప్రిల్ 2013 (UTC)
బహుశా పాల్గొనేవారు
  1. పోటుగాడు అదేరోజు వేరొక ముఖ్యమైన పని ఉన్నది. వీలును బట్టి పాల్గొంటాను.
  2. కూచిమంచిప్రసాద్ పాల్గొనడానికి ప్రయత్నిస్తానుకూచిమంచిప్రసాద్ (చర్చ) 17:38, 14 మార్చి 2013 (UTC)
  3. Mylaptops (నేను బంజారా హిల్స్ రోడ్డు నెం 1 లో, సాక్షి ఆఫీసు వెనుక ఉంటున్నాను. వాహన సౌకర్యం లేదు. అయినా ఆదివారం పాల్గొనటానికి ప్రయత్నిస్తాను.(భూపతిరాజు రమేష్ రాజు) (Mylaptops (చర్చ) 07:31, 15 మార్చి 2013 (UTC))
  4. రాధాక్రిష్ణ (చర్చ) 14:17, 25 మార్చి 2013 (UTC)
  5. వాడుకరి:డా.రామక పాండురంగశర్మ(తప్పక పాల్గొనే ప్రయత్నం చేస్తాను)
పాల్గొనటానికి వీలుకానివారు
గమనిక: సమావేశానికి వీలుకాని సభ్యులు/నిర్వాహకులు/అధికారులు తమ సందేశాన్ని వీడియో/ఆడియో/టెక్స్టు ఈ వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు విభాగంలో చేర్చండి. వాటిని సమావేశం సమయంలో అందరికీ తెలియజేస్తాము.
  1. ఖాదర్ - హైదరాబాదు వెలుపల ఉండటం వలన హాజరుకాలేక పోతున్నాను.
  2. శశి (చర్చ) 20:53, 15 మార్చి 2013 (UTC)బెంగుళూరు లో ఉండటం వలన, ఉగాదికి సెలవు లేకపోవటం వలన హాజరు కాలేను.
  3. కె. వి. రమణ. చర్చ 13:58, 16 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
  4. వైజాసత్య (చర్చ) 21:40, 16 మార్చి 2013 (UTC) (నేను ఆంధ్రదేశంలో లేకపోవటం వలన)
  5. Nrahamthulla (చర్చ) 07:12, 17 మార్చి 2013 (UTC)(వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
  6. Tsnpadma (చర్చ) 11:19, 23 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
  7. <<పైన మీసంతకం చేర్చండి>>
వర్గాలు:
వికీపీడియా
వికీపీడియా సమావేశాలు