You are here: Home / Openness / Events / వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/అక్టోబర్

వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/అక్టోబర్

by Prasad Krishna last modified Oct 14, 2013 01:08 AM
బెంగుళూరులో తెలుగు వికీపీడియన్ల సమావేశం

Event details

When

Oct 12, 2013
from 02:00 PM to 05:00 PM

Where

UTC, Bangalore

Contact Name

Add event to calendar

Click to read the original here

కార్యక్రమ వివరాలు

చర్చాంశాలు
  • తెవికీ దశాబ్ది
  • తెవికీ A2K ప్రణాళిక
  • వ్యాసాలు ప్రాజెక్టుల ప్రగతిపై చర్చ
  • వికీఅకాడెమీల నిర్వహణ
  • కొత్త ప్రాజెక్టుల ఎంపికపై చర్చ
  • మొదటి పేజీ పై చర్చ

పైవికీపీడియా ప్రస్తావన మరియు ప్రదర్శన


ఈ సందర్భంగా బాట్ ను నడపటంపై ఒక చిన్న ప్రదర్శన. స్లైడులు ఇక్కడ ఉంచుతున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 12:22, 10 అక్టోబర్ 2013 (UTC)

ఇవీ చూడండి

సమావేశానికి ముందస్తు నమోదు

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. రహ్మానుద్దీన్ (చర్చ) 10:35, 3 అక్టోబర్ 2013 (UTC)
  2. ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొనటానికి కేరళ వెలుతున్నాను కనుక Skype ద్వారా పాలుగొంటాను విష్ణు (చర్చ)07:22, 8 అక్టోబర్ 2013 (UTC)
  3. హైదరాబాదు నుండి Skype ద్వారా పాల్గొంటాను.Rajasekhar1961 (చర్చ) 05:11, 10 అక్టోబర్ 2013 (UTC)
  4. skype ద్వారా ఒక గంట సేపు పాల్గొనగలను.--అర్జున (చర్చ) 05:03, 12 అక్టోబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు
  1. దసరా పండుగ సందర్భంగా కర్నూలు వెళ్తున్నాను. ఈ మారు సమావేశంలో పాల్గొనలేనందుకు చింతిస్తున్నాను. నవంబరు నెల సమావేశానికి తప్పక హాజరవుతాను. శశి (చర్చ) 16:03, 4 అక్టోబర్ 2013 (UTC)
  2. <పై వరసలో స్పందించండి>

Document Actions