A Telugu Wikipedia Meet-up @ CIS, Bangalore

by Prasad Krishna last modified Jul 12, 2013 04:58 AM
Telugu Wikipedians are having their monthly meet-up at the Centre for Internet and Society in Bangalore on Saturday, July 13, 2013, from 2.00 p.m. to 5.00 p.m.

Event details

When

Jul 13, 2013
from 06:00 AM to 09:00 AM

Where

The Centre for Internet and Society, Bangalore, No. 194, 2nd 'C' Cross, Domlur IInd Stage, Bangalore 560071 (Opposite Domlur Club and near to TERI Regional Centre)

Contact Name

Add event to calendar


Click to read the event page on Wikipedia


వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/13 జూలై 2013

బెంగుళూరులో రెండవ (సాధారణ) తెలుగు వికీపీడియన్ల సమావేశం

కార్యక్రమ వివరాలు

చర్చాంశాలు

  • సా2:00:
    • స్వాగతం .. శశి
    • పరిచయాలు.. అందరు
    • తెవికీ పరిచయం..శశి
  • సా 3:00
  • సా4:00
    • తెవికీ ప్రాజెక్టు తెలుగు ప్రముఖులు పురోగతి,సమస్యలు .. ప్రాజెక్టు సభ్యులు
    • బెంగుళూరు లో తెవికీ కార్యక్రమాలు, సభ్యుల వృద్ధి.. అందరు
    • తెవికీలో సమస్యలు పరిష్కారాలు.. అందరు
    • తెలుగువారి కుటుంబాలలో సంబంధబాంధవ్యాలు.. అందరు
    • <విషయం చేర్చండి>

వక్తల పరిచయం:

డా.టి.రామకృష్ణ జీవసాంకేతిక రంగంలో ఆచార్యుడిగా, శాస్త్రవేత్తగా అపార అనుభవం గడించారు. ప్రస్తుతం శ్రీఅరవిందో మానవీయ విలువల విద్యా కేంద్రం (Sri Aurobindo Centre for Education in Human Values) లో పరిశోధన మరియు అభివృద్ధి సంచాలకునిగా పనిచేస్తున్నారు. అరవిందులు రచించిన సావిత్రి నవల చదివి ప్రభావితమై ఆ నవలను తెలుగులోకి అనువదించారు.

సూచనలు: బెంగుళూరులో వున్న వారు తప్పక నోట్ బుక్ లేక టాబ్లెట్ కంప్యూటర్లు తెచ్చుకుంటే ప్రత్యక్షంగా సమస్యల పరిష్కారానికి వీలవుతుంది.
ప్రత్యక్షంగా పాల్గొనలేనివారికోసం గూగుల్ హేంగౌటు ప్రయత్నించబడుతుంది. వివరాలకు సమావేశసమయానికి వెబ్ ఛాట్ లో #wikimedia-in చానల్ లేక ఇదే పేజీలో చూడండి.

సమావేశ నిర్వహణ నేపధ్యం భారతదేశంలో వికీమీడియా చాప్టర్ జనవరి 3, 2011 న బెంగుళూరులో నమోదైంది. ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20 , 2011 లలో నిర్వహించింది. గత రెండేళ్లలో అనేకచోట్ల వికీ ప్రచార కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నది. కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి మరియు విస్తరించటానికి, మరియు కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు పనిచేస్తున్నాయి. బెంగుళూరులోని తెలుగు ప్రత్యేక ఆసక్తి జట్టు సభ్యులు మరియు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, బెంగుళూరు వారి జ్ఞానాన్ని చేరువచేర్చు జట్టు (Access to Knowledge)తో కలసి నెలవారీ సమావేశాలు ప్రతి నెల రెండవ శనివారం నాడు నిర్వహిస్తున్నది. దీనిలో ప్రముఖ తెలుగు వక్తల ఉపన్యాసాలతో బాటు తెలుగువికీ పరిచయం మరియువికీ పనిని సులభంచేసే ప్రాజెక్టులుమరియు సాంకేతికాంశాలపై ప్రసంగాలు మరియు వికీసమస్యలకు పరిష్కారాలుంటాయి. మరిన్ని వివరాలకు శశిధర్ లేక రవిచంద్రను సంప్రందించండి.

ఇవీ చూడండి

సమావేశానికి ముందస్తు నమోదు

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. -- శశి (చర్చ) 06:01, 29 జూన్ 2013 (UTC)
  2. --అర్జున (చర్చ) 06:27, 29 జూన్ 2013 (UTC)
  3. --రవిచంద్ర (చర్చ) 11:57, 29 జూన్ 2013 (UTC)
  4. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:59, 4 జూలై 2013 (UTC)
  5. <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
బహుశా
  1. <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
పాల్గొనటానికి కుదరని
  1. ఇదే రోజు CIS-A2K, IISc మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థలు భాగస్వామ్యం వహిస్తున్న ఇంకొక కార్యక్రమంలో పాల్గొనడంవలన మన ఈ సమావేశానికి రాలేకపోతున్నాను. సమావేశం విజయవంతం కావాడానికి CIS-A2K నుండి అన్ని విధాలా సహాయసహకారాలు అందింపచేయడానికి నా వంతు కృషి చేస్తాను. -- విష్ణు (చర్చ)06:13, 11 జూలై 2013 (UTC)
  2. <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>